శక్తి హీనత

ఈ పాడు జ్వరము నన్ను వదులుట అనునది రోజు రోజు కి గగనము అగుచున్నది . దీనికి తోడు అధ్వాన్నమైన తిండి వడ్డించుచున్నారు భోజనశాలలో . ఆ వాసన భరించలేక నేను కృత్రిమ వాంతిలు ( డోకులు అని కూడా అంటారు ) కూడా చేసుకొనుచున్నాను . జ్వరము వలన విపరీతమైన చలి కూడా వేయుచున్నది ; దీని వలన ప్రొద్దున లేవడం కష్టమవుచున్నది .
ఫలితముగా ప్రొద్దున అల్పాహారం తీసుకొనుట అరుదుగా జరుగుతోంది . ఇదంతయూ నన్ను శక్తి హేనుణ్ణి చేసింది . ఈ రోజు ఇంటికి వెళ్ళవలెను . వెళ్ళి రోగము నయము అయ్యే వరకును అచటే ఉండవలెను .

ఇక నా పేరు నిద్రబోతు కాదు . నా బద్దకమును వదిలించుకుంటా .

ఇట్లు  ,

శశాంక్

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s