మొదటి వ్యాసము

జీవితం లో జరిగే విచిత్రమైన సంఘటణలు ; ఎదురయ్యే అనుభవాలను నా లోనే దాచుకొనుట తగదని నా స్నేహితుడు ప్రమోద్ చెప్పగా నేను ఇలా తెలుగు లో నా వచనలను వ్రాయడం మొదలు పెడుతున్నా .
ఇలా వ్రాయడం చాలా కష్టముగానున్నది . ఈ ఒక్క వాక్యం వ్రాసే లోపు ఒక 10 ఆంగ్ల వాక్యములు సునాయాసముగా వ్రాయవచ్చును . కాని సాధనతో తొందరగా వ్రాయుట సాధ్యమగును .
నా ఈ వ్యాసములను అప్పుడప్పుడూ చదువుతూ ఉండండి .
తప్పులు దొర్లినచో క్షమించండి .

ఇట్లు ఒక బద్దకస్తుడు ,
శశాంక్ నిద్రబోతు ( Sasank Sleeper )

Advertisements

4 responses to “మొదటి వ్యాసము

  1. comments telugu lo raayadam elagano nerpichandi plzzz 😛

  2. nuvvu keka mama …

    elagai vyasamulu rasai ..

    chala rojula taruvata grantika basha anaga svachamaina telugu chuchutaku khaminchumu chaduvutaku avakasham dorikinadi 😛

  3. ఇలాగే రాస్తుండు .. 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s